రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.

0
209

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన పైపులైన్లు, స్ప్రింకర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం బాధితుడు ఎస్ఐ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. గతంలో ఆస్తి వివాదాలున్న వేమారెడ్డి చంద్రారెడ్డిలే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: చిప్పిలి గ్రామంలో పులి సంచారం.
మదనపల్లె మండలం చిప్పిలి గ్రామ సమీపంలో పులి సంచరించినట్లు శనివారం కలకలం రేగింది. కృష్ణ కిషోర్...
By Pagadala Venkateswar 2026-06-13 11:05:17 0 181
Andhra Pradesh
కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి....
By Pagadala Venkateswar 2026-03-21 06:05:04 0 251
Jharkhand
Jharkhand Tribal Welfare and Inclusive Development Drive
Jharkhand has intensified its focus on tribal welfare and inclusive development through various...
By Fathima Safa 2026-06-24 09:34:03 0 166
Andhra Pradesh
విశాఖలో యాక్సిడెంట్.. విజయనగరం వాసి మృతి
విశాఖలోని ఆదర్శనగర్ హైవేపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. వాల్తేరు జంక్షన్ నుంచి హనుమంతవాక వైపు...
By Boiena Rajesh 2026-08-11 03:59:08 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com