పొగ మంచు
Posted 2025-12-23 06:06:00
1
331
మంగళవారం ఉదయం పుంగనూరు నియోజకవర్గంలో దట్టమైన పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం 10 అడుగుల దూరంలో ఉన్న వాహనాలు, మనుషులు కూడా కనిపించనంతగా మంచు కురిసింది. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని, ముందు ఏం వస్తుందో తెలియని అయోమయ పరిస్థితిలో ప్రయాణించాల్సి వచ్చింది. ఇలాంటి వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగితే ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది# కే. మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అండ
*రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత – కుటుంబంలో ఒకరికి ఉద్యోగం హామీ*...
తిరుపతి జిల్లాలో డ్రెంకెన్ డ్రైవ్ కేసు లు మొత్తం 444.
తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి . తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్ని...
మదనపల్లె: హత్య కేసులో నిందితుల అరెస్టు కోరుతూ ధర్నా.
మదనపల్లె మండలం సీటీఎం దళితవాడకు చెందిన మేస్త్రి మురళి (45) హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు...
Empowering Our Force: Investing in Police Welfare & Growth
The Government’s commitment to the Union Territory is clearly reflected in the 2026-27...