మదనపల్లె: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం
Posted 2026-01-06 07:24:40
0
245
మదనపల్లె మండలం, మాలెపాడు దేవలంపల్లికి చెందిన గణప్రసాద్ (35) కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం తెట్టులో అత్తగారింట్లో కుటుంబ సభ్యులతో గొడవపడి, రాత్రి దేవలంపల్లికి వచ్చి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తాలూకా పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు!!!!!!!!!!!!!!!!!!!!!!!
కెరమెరి: కుమురంభీం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఆదిలాబాద్ డిపోనకు చెందిన...
" మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ఈటల సందేశం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సైనిక్‌పురి ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలు...
**సాయం చేయటం మానసిక సంతృప్తి*....
ప్రెస్ నోట్ 👏✍️
*సాయం చేయటం మానసిక సంతృప్తి*..
గిద్దలూరు పురపాలక0లోని
సంజీవని అనాధ...
"ఈటల చేతుల మీదుగా మోదీ సభ పోస్టర్ల ఆవిష్కరణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేతుల మీదుగా మే...