దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు బంగారం

0
249

దర్శి మున్సిపల్ కమిషనర్ ఇంట్లో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం...

ఆంధ్రప్రదేశ్, వినుకొండ మున్సిపాలిటీ రెవెన్యూ అధికారి, దర్శి మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ కమిషనర్ యాదాల మహేశ్వరరావుపై ఏసీబీ (ACB) అధికారులు పంజా విసిరారు

ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కలిగి ఉన్నారన్న ఆరోపణలతో దర్శి, నరసరావుపేట, సత్తెనపల్లిల్లో ఏకకాలంలో దాడులు చేశారు

ఈ సోదాల్లో నిందితుడు తన కుటుంబ సభ్యుల పేరిట కూడబెట్టిన 9 ఇంటి స్థలాలు, 2 ఫ్లాట్లు, వ్యవసాయ భూమిని గుర్తించారు

వీటితో పాటు 729 గ్రాముల బంగారం, లక్షల కొద్దీ నగదు, 9.2 కేజీల వెండి, భారీగా గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు

ప్రకాశం జిల్లాలోనీ కొంతమంది రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులపై ఏసీబీ డేగ కన్ను

జిల్లాలోని కొన్ని మున్సిపల్ ఆఫీసులలో ఇంటి పన్నులు మరియు అనధికార లేఅవుట్ రెగ్యులైజేషన్కు భారీగా నగదు చేతులు మారుతున్నట్టు ఆరోపణలు

జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీమకుర్తి, సంతనూతలపాడు వంటి పలు ప్రాంతాలలో పెరిగిన భూముల ధరల నేపథ్యంలో రిజిస్ట్రేషన్ మరియు ఆన్లైన్ చేసేందుకు మున్సిపల్ ,రెవెన్యూ , రిజిస్ట్రేషన్ అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నాయని సమాచారం

Search
Categories
Read More
Telangana
నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు...
By Ponnala Srinivasrao 2026-03-18 04:19:26 0 329
Andhra Pradesh
చౌడేపల్లి మండలంలో టమోటా పంట ధ్వంసం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం, వెంగళపల్లి పంచాయతీ, దాసరయ్యగారిపల్లి...
By Kothuru Murali 2026-06-02 15:41:31 0 119
Andhra Pradesh
కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ.
  కోల్‌కతా వెళ్లిన నారా లోకేశ్... సీఎం సువేందు అధికారితో కీలక భేటీ   Andhra...
By Pagadala Venkateswar 2026-06-19 04:50:19 0 106
Telangana
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి: బండి రమేష్
మియాపూర్, జూన్ 5 (న్యూస్ డెస్క్): తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ఈ నెల 8వ తేదీ...
By Jagadeesh Babu 2026-06-05 14:40:36 0 652
Andhra Pradesh
సీఎంకి ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు...
By Boiena Rajesh 2026-02-28 11:17:06 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com