దివ్యాంగుల కోసం బీజేపీ నాయకులు విన్నపాలు

0
476

పుట్టే ప్రతి పౌరుడి కి జీవించే హక్కు. అడిగే హక్కు . సద్విని యోగం చేసుకొనే హక్కు భారత రాజ్యాంగం ద్వారా తెలియ పరిచి నది.అందులో ఆ హక్కును పొందాలంటే దివ్యాంగులు నానా పాట్లు పడుతున్నారు దివ్యాంగుడు తన దివ్యంగత్వాన్ని నిరూపించుకునే పరిస్థితి ఏర్పడింది.ఇక్కడ అధికారు లకు నిర్లక్షం మంచిది కాదని దివ్యాంగుల కోసం నాణ్యమైన సేవ కోసం ఆలోచనలు చేయడం  భారతీయ జనతా పార్టీ కోరుకొంటోంది.

భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోఉన్న దివ్యాంగుల వద్ద నుండి వారి ఆవేదనలను బాధ లను మనస్సు కలిచివేసింది దివ్యాంగుల సర్టిఫికెట్ కోసం నానా బాధలు పడుతూ . సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుందో అని దివ్యాంగులు వెయ్యి కన్నులతో ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది 

సర్టిఫికెట్ ఎందుకు రిజెక్ట్ అయింది అని చెప్పేవారు కరువు ఐనారు ప్రభుత్వపు జారీ చేస్తారు. పెన్సన్. విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పటికి ది వ్యాంగుల కోసం సచివాలయం చుట్టూ.ఆస్పత్రుల చుట్టూ 6నుంచి 9మంది అధికారుల చుట్టూ నెలల పాటు తిరగా ల్సిన పరిస్థితి నెల కొంది ఉన్న పనిని సులభంగా చేయడానికి సాంకేతిక పరీక్షలు ఏదు రౌతున్నాయని అధికారులు ఎందుకు గమనించలేదని భారతీయ జనతా పార్టీ చెబుతుంది.

 భారతీయ జనతా పార్టీ కోరేది ఒకటే         ఒక కౌంటర్  వద్ద కు  పరీక్ష చేయుటకు దివ్యాన్గులు  దగ్గరికి  అధి కారులు  వెళ్ళడం లేదు అని ప్రజల వాదన.  ది వ్యాంగుల క్యాంపు లు లుకు ఇంటింటా దివ్యాంగులను వెరిఫికేషన్ చేసి సదరన్ పించన్  ఒకే ప్రక్రియలో జరగా లి                                                         దివ్యాంగులకు కావాల్సింది దయ. కరుణ. కాదు  వారికి కావా ల్సిన ది వారి హక్కు. కన్నీళ్ళ  పై లు మీద మునిగి పోకు డదు. అది మన పాలనలను  కదిలించాలి. ఇదే భార తీయ జనతా పార్టీ కోరు కున్నది                      కేంద్ర ప్రభుత్వము రైట్స్ తో  డిస్టి బుస్టీస్ యాక్ట్ 2016 ద్వా రా ది వ్యాంగుల విపక్షత లేకుండా  కనీసం 40/ శా తం  మూల ప్రమాణ ము లు నిర్దేశించి  ఏ రకం వై ద్యం ఏలా ఉంటుందో లెక్కించాలని  మార్గ దర్శాలను ఇవ్వాలి.

అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు గల UD ID విధానం రూపొందించాలి  ది వ్యాంగులు తలుపు తట్టి సేకరించ వలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు దరితనం తో పని చేయా లని. ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్ లు  సులభ తర ప్రక్రియ ల తో ముందుకు వెళ్లాలని  అధికారులు ద్వారా భారతీయ జనతా పార్టీ కోరుకొంటుంది. ఈ మేరకు ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన వారిలో  జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశు రామ రాజు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ములక ల పల్లి ప్రకాష్.  నాయకులు. తదితరులు పాల్గొ న్నా రు

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 09:30:03 0 169
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:44 0 85
Telangana
మల్కాజిగిరి కమిషనరేట్‌కు అంబులెన్స్ అందజేత.|
"అల్లూరి జయంతి వేడుకల్లో ప్రజాసేవకు మరో తోడ్పాటు" హైదరాబాద్,జూలై 4:మన్యం వీరుడు అల్లూరి...
By Sidhu Maroju 2026-07-04 11:22:05 0 104
SURAKSHA
Wednesday Hero UP Police: Blood Donors Saving Lives
This Wednesday UP police officers led blood donation camps in 15 districts. “Rakt Daan...
By Kalaga Sailaja 2026-07-04 09:51:39 0 107
Andhra Pradesh
క్వాంటం టాక్ బై CM
• ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం •...
By Rajini Kumari 2025-12-23 09:45:45 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com