చలివేంద్రాలు ఏర్పాటు చేసిన ఎర్రకోట రాజీవ్ రెడ్డి

0
205

ఎమ్మిగనూరు టౌన్ లో వైయస్సార్ సర్కిల్, శ్రీనివాస్ థియేటర్ ఎదురుగా, మరియు సోమేశ్వర సర్కిల్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాలను.ఎమ్మిగనూరు నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త కె. రాజీవ్ రెడ్డి గారు మరియు రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో...

చలివేంద్రాల ప్రారంభం చేయడం ఎంతో అభినందనీయం,

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజల సేవకు ఎల్లప్పుడూ ముందుండే నాయకులు ఎర్రకోట రాజీవ్ రెడ్డి అని తెలిపారు. మండుతున్న ఎండల్లో ప్రజలకు చల్లని నీరు అందించేందుకు తీసుకున్న ఈ కార్యక్రమం ఆయన ప్రజాప్రేమను, సేవా భావాన్ని ప్రతిబింబిస్తోంది.

ఎండల తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం వారి ప్రజలపట్ల ఉన్న మమకారం, సేవా భావాన్ని ప్రతిబింబిస్తోంది,

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న ఈ నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.

ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి – సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయుటకు ఏర్పాటుచేసిన విజయోత్సవ సభ
మార్కాపురంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి –...
By Chennaiah Kati 2026-06-17 09:09:44 0 106
SURAKSHA
Shri Santosh S. Dessai: Strengthening Policing Through Leadership
A seasoned Goa Police Service officer, Shri Santosh S. Dessai has built a distinguished career...
By Kalaga Sailaja 2026-07-27 12:19:31 0 115
Andhra Pradesh
Bandla Ganesh: బండ్ల గణేశ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్.
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-01-27 06:29:29 0 215
Andhra Pradesh
మదనపల్లిలో ఏడునెలల గర్భిణీ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లికి చెందిన ఏడునెలల గర్భిణీ, 22 ఏళ్ల కల్పన, కుటుంబ కలహాల కారణంగా సోమవారం రాత్రి వాసమోలు...
By Pagadala Venkateswar 2026-01-27 06:56:44 0 193
Andhra Pradesh
కొండ సముద్రం చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
పుంగనూరు మండలం, కొండ సముద్రం చెరువులో మంగళవారం గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. సుమారు...
By Kothuru Murali 2026-06-09 13:51:48 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com