చెప్పారంటే చేస్తారంతే - మాట నిలబెట్టుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి .|

0
219

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని యాదమ్మ నగర్ ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది. కాలనీలో ఉన్న మురికి నీటి సమస్య పరిష్కారానికి స్థానిక కార్పొరేటర్ నడుం బిగించారు.

రూ. 26 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణ పనులను ఆమె ఈరోజు ఘనంగా ప్రారంభించారు. 

 

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల కష్టాలను తీర్చడానికి, నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

 

పనులు జాప్యం జరిగితే సహించేది లేదని, నాణ్యతతో కూడిన పనులను యుద్ధ ప్రాతిపదకన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. 

 

ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ రమేష్, సతీష్, అనిల్, సాజిద్, యాదగిరి గౌడ్, పోచయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 

 

తమ కాలనీ సమస్యలపై తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేయించినందుకు, స్థానిక ప్రజలు, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర...
By Avunoori Mahesh 2026-04-29 11:54:40 0 206
Andhra Pradesh
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీలో గురువారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి,...
By Pagadala Venkateswar 2026-05-08 05:19:27 0 135
Bihar
Prashant Kishor Challenges Rahul Gandhi to Spend a Night in Bihar Village
Patna: Jan Suraaj leader Prashant Kishor has targeted Congress MP Rahul Gandhi, challenging him...
By Bharat Aawaz 2025-06-27 09:54:45 0 2K
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి వేగం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు,...
By Pagadala Venkateswar 2026-04-29 04:50:53 0 140
Andhra Pradesh
పుంగనూరు: ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తాం కొత్తూరు
పుంగనూరులో సోమవారం జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను కలెక్టర్ దృష్టికి...
By Kothuru Murali 2026-02-10 07:27:49 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com