రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్
Posted 2026-02-02 07:24:26
0
315
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్‌డెడ్
శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 363 పై శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం చౌరస్తా వద్ద, లారీ డ్రైవర్ లోకేష్ సాహూ నిర్లక్ష్యంగా రివర్స్ తీస్తుండగా, మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తమిళనాడుకు చెందిన వ్యక్తి అని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. సీఐ శ్రీలత సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తుంపల్లికి మోక్షమెప్పుడు.
కొందుర్గు భారత్ ఆవాజ్: కొందుర్గు మండలకేంద్రం నుంచి తూంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు అస్తవ్యతంగా...
Haryana's Healthcare Expansion and Public Health Drive
Haryana is strengthening its healthcare system through significant investments in medical...
ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!
ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల...
పుంగనూరు నియోజకవర్గం:ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ...
తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం
: *తిరుమల ఆలయంలో శ్రీకృష్ణదేవరాయల కంచు విగ్రహం వెనుక ఉన్న కథ* ..
*
విజయనగర చక్రవర్తి...