మంత్రి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లి పర్యటనలో భారీ బైక్ ర్యాలీ.
Posted 2026-02-02 04:39:11
0
190
ఆదివారం మదనపల్లె పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. పట్టణంలో జననీరాజనాలు, బాణాసంచా, డప్పు వాయిద్యాలతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనకు స్వాగతం పలికిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|
"నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్"
మేడ్చల్...
Rise of Citizen News: Digital Creators Inform India
With public trust in traditional newsrooms falling to 39 percent, Indian citizens are...
పుంగనూరు నియోజకవర్గం: గజ వాహనంపై దర్శనం ఇచ్చిన మృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
మహిళ వేషంలో మాయల మరాఠీ గ్యాంగ్.. గుట్టు రట్టు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మహిళ వేషధారణతో పలువురిని మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ వ్యవహారం...
మున్సిపాల్ కమీషనర్ కి వినతి పత్రం ఇచ్చిన సీఐటీయూ నాయకులు
మంచిర్యాల :సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం రోజున క్యాతనపల్లి మున్సిపల్టిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ...