పుంగనూరు: రాష్ట్ర యువజన కోకన్వీనర్ గా ప్రేమ్ కుమార్
Posted 2026-02-01 13:53:27
0
234
బీసీవై పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్‌గా పుంగనూరుకు చెందిన న్యాయవాది ప్రేమ్ కుమార్ ను నియమిస్తూ పార్టీ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేమ్ కుమార్ పార్టీ నిర్వహించే సేవా, హిందూ ధర్మ సంరక్షణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. తనకు లభించిన ఈ అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ప్రేమ్, పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Wednesday UP Police: Heroes Without Badge But Heart
Today UP police officers proved heroes need no badge. Orphan children got guardians who paid...
బాబాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సత్రవేని రాజన్న
🎤కొమురం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ...
మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.
అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర...
Ambati Rambabu: అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు
అంబటి వ్యాఖ్యలు...
విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా నిర్మల
రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్గా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్...