పుంగనూరు: రాష్ట్ర యువజన కోకన్వీనర్ గా ప్రేమ్ కుమార్

0
236

బీసీవై పార్టీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్‌గా పుంగనూరుకు చెందిన న్యాయవాది ప్రేమ్ కుమార్ ను నియమిస్తూ పార్టీ కార్యాలయం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రేమ్ కుమార్ పార్టీ నిర్వహించే సేవా, హిందూ ధర్మ సంరక్షణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. తనకు లభించిన ఈ అవకాశం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ప్రేమ్, పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
మోదీకి సహస్రనామంతో శుభాకాంక్షలు.|
● నవ కుంకుమలతో సహస్రనామార్చనలో ఈటల రాజేందర్ ● ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు ●...
By Sidhu Maroju 2026-09-19 14:04:02 0 54
Telangana
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్‌ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...
By Sidhu Maroju 2025-11-28 05:22:34 0 243
Andhra Pradesh
పుంగునూరు:భీమ గాని పల్లి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం
బుధవారం సాయంత్రం పుంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర...
By Kothuru Murali 2026-03-05 05:21:44 0 183
Andhra Pradesh
జగ్గయ్యపేటలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు మంచినీటి సౌకర్యం కొరకు 100 కోట్లు మంజూరు
*ప్ర‌చుర‌ణార్థం* *08-01-2026*   జ‌గ్గ‌య్య‌పేట‌లో డిఫెన్స్...
By Rajini Kumari 2026-01-08 11:41:13 0 210
Tripura
Tripura Expands Governance and Digital Services in 2026
Tripura is advancing digital governance by expanding online public services, improving...
By Fathima Safa 2026-07-02 05:13:50 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com