మోదీకి సహస్రనామంతో శుభాకాంక్షలు.|

0
35

● నవ కుంకుమలతో సహస్రనామార్చనలో ఈటల రాజేందర్

● ప్రధాని ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు

● దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు

అల్వాల్, సెప్టెంబర్ 19: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నవ కుంకుమలతో సహస్రనామార్చన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. 

దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ప్రార్థించారు.

వేద మంత్రోచ్ఛారణలు, లలితా సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కార్యక్రమంలో సామ రంగారెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, నవజీవన్ రెడ్డి, కొత్త రవీందర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, ఢిల్లీ వెంకటేష్‌తో పాటు ఆధ్యాత్మిక ప్రముఖులు, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Punjab
Punjab Embarks on Historic Irrigation Project with Malwa Canal Construction
Chandigarh: In a historic initiative, the Punjab government under Chief Minister Bhagwant...
By BMA ADMIN 2025-05-20 08:30:22 0 2K
Bharat Aawaz
"సాంకేతికత అంటే పాశ్చాత్య దేశాలకే పరిమితమని ఎవరు అన్నారో? మనదేశంలోనే 2000 ఏళ్ల క్రితమే ‘నీటితో నడిచే ఘడియారం’ ఉండేదని తెలుసా?"
"2000 ఏళ్ల క్రితమే నీటితో నడిచిన ఘడియారం – భారత విజ్ఞాన శక్తికి ఇది నిదర్శనం!" సూర్య...
By Bharat Aawaz 2025-08-03 18:32:08 0 832
Andhra Pradesh
జగన్వి పిల్ల చేష్టలు: మంత్రి సత్యకుమార్
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిల్ల చేష్టలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వైద్య...
By Boiena Rajesh 2026-08-13 06:45:36 0 97
Andhra Pradesh
మైలవరం నియోజకవర్గం 41,594 మందికి 18. సున్నా ఏడు కోట్ల పింఛన్లు పంపిణీ
మైలవరం నియోజకవర్గంలో 41,954 మందికి రూ.18.07 కోట్ల పింఛన్లు.   మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-02-28 13:00:10 0 194
Telangana
లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  క్యాంపు...
By Sidhu Maroju 2025-11-28 07:28:04 0 421
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com