పుంగునూరు:భీమ గాని పల్లి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం
Posted 2026-03-05 05:21:44
0
179
బుధవారం సాయంత్రం పుంగనూరు మండలం భీమగానిపల్లి సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ ఢీకొంది. ఈ ఘటనలో చౌడేపల్లి వైపు వెళ్తున్న నాగేశ్వరరావు, అనసూయ అనే ఇద్దరు గాయపడ్డారు. వారిని స్థానికులు 108 వాహనంలో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనసూయ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Green Victory: HC Halts Tribune Flyover Tree Felling
The soul of Chandigarh breathes a sigh of relief today as the Punjab and Haryana High Court...
బాబాపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సత్రవేని రాజన్న
🎤కొమురం భీం ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామ...
విధి నిర్వహణలో అంకితభావం చాటుకుంటున్న తెలంగాణ పోలీసులు
పండుగలు, పర్వదినాలు, మరియు ప్రత్యేక సమయాల్లో కుటుంబాలకు దూరంగా ఉండి ప్రజల భద్రత కోసం...
జనసేన పార్టీలో అడపా సురేంద్రకు కీలక పదవి.
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన JSP...
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు
యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు...