బిఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు

0
306

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ తెచ్చిన గాంధీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై అక్రమ కేసు పెట్టినందుకు గాను నేడు విచారణ పిలిచినందుకుగాను నిరసనగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు జాతీయ రహదారి 765d రోడ్డుపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో వేడుకగా శ్రీవారి కళ్యాణం
పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-03-03 11:47:26 0 94
Andhra Pradesh
Chandrababu: ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.
ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇచ్చిన మాటను...
By Pagadala Venkateswar 2026-03-17 11:40:17 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com