మదనపల్లి లో ఆస్తి కోసం మహిళపై దాడి.. ఆత్మహత్యాయత్నం.

0
183

మదనపల్లి మండలం బొగ్గిటివారిపల్లెలో ఆదివారం ఆస్తి వివాదం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గ్రామానికి చెందిన రాజేశ్వరి (40) భూమిని అదే గ్రామానికి చెందిన నీలావతి, శ్యాము, శ్రీనివాసులు అక్రమంగా దొంగ పత్రాలతో రాయించుకున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై జరిగిన గొడవలో రాజేశ్వరిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ ప్రయాగ్రాజ్
శ్రీ స్వామి వాసుదేవానంద సరస్వతి జీ (ప్రయాగ్‌రాజ్) ఇంద్రకీలాద్రి సందర్శించారు  ...
By Rajini Kumari 2026-01-01 10:37:18 0 289
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపల్ ఆర్ ఓగా ఉమామహేశ్వరరావు
బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు.యలమంచిలి మున్సిపాలిటీలో...
By Boiena Rajesh 2026-04-07 04:53:41 0 245
Andhra Pradesh
నగరాల వెల్ఫేర్ సొసైటీ క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ
నగరాల హెల్త్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వాండ్రాసి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చిట్టి నగర్ శ్రీ నగరాల...
By Rajini Kumari 2026-01-02 12:33:13 0 247
SURAKSHA
Subrat Sahoo: Driving Chhattisgarh's Administrative Excellence
A distinguished 1992-batch IAS officer of the Chhattisgarh cadre, Subrat Sahoo has earned...
By Lokeshwari Panthadi 2026-07-29 12:56:45 0 112
Andhra Pradesh
రాష్ట్ర పునర్నిర్మాణం,అభివృద్ది,సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ; ఎమ్మెల్యే MM కొండయ్య .
చీరాల: చీరాల నియెజకవర్గంలోని బీసీల తరపున ప్రభుత్వానికి,సీఎం చంద్రబాబుకు కృతఙ్ఞతలు తెలిపిన...
By Gadiyapudi Narendra 2026-02-16 12:41:43 0 382
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com