పుంగనూరు: ప్రారంభమైన మసెమ్మ జాతర
Posted 2026-02-01 05:39:26
0
234
పుంగనూరు మండలం, కొండచర్ల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మసెమ్మ జాతర ఆదివారం ప్రారంభమైంది. సుమారు 159 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరలో 30 గ్రామాల ప్రజలు పాల్గొంటారు. కోరికలు తీర్చే అమ్మగా పేరుగాంచిన మసెమ్మను దర్శించుకోవడానికి ఉమ్మడి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Build Your Network, Build Your Future – The Power of Professional Networking
In today’s fast-paced media world, talent alone isn’t enough. Opportunities grow...
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామంలో ఇరువర్గాలు మధ్య పోరు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం యడవల్లి గ్రామంలో రెండు వర్గాల పోరు మధ్య గొడవ దోర్నాల యడవల్లి...
తల్లితండ్రుల విజ్ఞప్తి నా బిడ్డ కనపడటంలేదు సహాయం చేయండి
న్యూస్ (భారత్ ఆవాజ్ )
11:00 గంటల నుండి కనిపించడం లేదు. 24 గంటలకు పైగా అయింది. అతని తల్లి...
Lakshadweep’s Healthcare Struggle: Urgent Air Evacuations
The remote archipelago of Lakshadweep continues to face significant healthcare infrastructure...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...