అంబటి నోరు అదుపులో పెట్టుకో సుగవాసి ప్రసాద్ బాబు

0
318

రాయచోటి అంబటి వ్యాఖ్యలకు నిరసనగా రాయచోటి టిడిపి ఆఫీస్ నందు భారీగా చేరిన కార్యకర్తలు నడుమ అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేసిన పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సుగావాసి ప్రసాద్ బాబు పాల్గొని చంద్రబాబుకు పాలాభిషేకం చేసి అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
జర్నలిస్టుల అక్రెడిటేషన్లపై కలెక్టరుకు APUWJ కీలక విన్నపం.
చింతూరు: జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్...
By Shyamala Yadagiri 2026-04-16 08:36:28 0 242
Telangana
​భద్రాచలం డిఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐ.హెచ్.ఆర్ ప్రతినిధి
భద్రాచలం, మే 06: భద్రాచలం సబ్ డివిజన్ నూతన పోలీస్ డివిజనల్ ఆఫీసర్ (డిఎస్పీ)గా బాధ్యతలు...
By Lakavath Kiran 2026-05-06 08:31:00 0 360
Andhra Pradesh
పుంగనూరు: కాలనీలో లోపించిన పారిశుధ్యం
పుంగనూరు పట్టణంలోని శుభారం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద ఉన్న కాలనీలో పారిశుద్ధ్యం లోపించిందని...
By Kothuru Murali 2026-04-13 08:25:59 0 134
Andhra Pradesh
ఇంధనాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్.
స్టాక్ ఉంచుకుని 'నో స్టాక్' బోర్డులు పెట్టే బంకులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశాలు  ఆక్వా, వరి...
By Pagadala Venkateswar 2026-04-30 04:50:08 0 143
BMA
Night-Time Smog: DIY Sensors Expose Industrial Crimes
When official pollution control boards release averaged daily figures, they often mask severe...
By JoinBMA 2026-08-22 07:37:44 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com