ఏదైనా ప్రజలకే- పెద్దపీట: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
288

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే పరమావధిగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.

 ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ₹. 60.000 విలువైన చెక్కును లబ్ధిదారుడు రాజుకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు అందాల్సిన ఫలాలు సకాలంలో చేరాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులు ఆపదలో ఉన్న కుటుంబానికి తో ఆసరాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. తమది ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు  అందేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.  ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా  త్వరితగతిన సహాయం అందేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, సాజిత్, తదితరులు పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.
మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-12 04:49:19 0 184
Andhra Pradesh
అంగన్వాడి కార్యకర్తలతో ముఖాముఖి చర్చలు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*  ...
By Rajini Kumari 2026-03-09 17:30:29 0 219
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప...
By Kothuru Murali 2026-02-11 08:42:59 0 187
Telangana
రాపిడో డ్రైవర్ సమయస్ఫూర్తి, దుండిగల్ పోలీసుల మెరుపు దాడి.. డ్రగ్స్ నెట్‌వర్క్ గుట్టు రట్టు! 🏍️
  మేడ్చల్ నుండి గండి మైసమ్మకు ఒక వ్యక్తి రాపిడో పార్సెల్ బుక్ చేయగా... ఆ పార్సిల్‌ను...
By Thalakayala Nagashiva 2026-06-05 11:40:44 0 247
BMA
Build Your Network, Build Your Future – The Power of Professional Networking
In today’s fast-paced media world, talent alone isn’t enough. Opportunities grow...
By BMA ADMIN 2025-06-28 11:57:13 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com