కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు

0
222

కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు నియోజక వర్గం, సోమల మండలం, దిడ్డివారిపల్లె గ్రామస్తులు తమ వంతు సాయంగా పాలు, టీ, కాఫీ, బిస్కెట్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఉదయం నుంచి 6,000 మంది భక్తులు తిరుమలకు పాదయాత్ర చేశారని, 70 లీటర్ల పాలతో వారికి చలి నుంచి ఉపశమనం పొందే విధంగా టీ, కాఫీ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ, రామ్మోహన్, సుబ్రహ్మణ్యం, రత్నయ్య, రెడ్డి, లలిత, గిరిజ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
The Guardian of Justice: A Profile of DGP Ajay Singhal
  A Legacy of Integrity, Strategic Policing, and Unwavering Public Trust JOURNEY:...
By Kalaga Sailaja 2026-07-17 06:33:03 0 146
Andhra Pradesh
ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ
విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్...
By Mobbu Venkatramana 2026-02-06 12:21:28 0 414
Telangana
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించి అక్కడున్న...
By Avunoori Mahesh 2026-05-13 14:52:24 0 254
BMA
PCI Condemns Passport Denials for Senior Editors
The Press Club of India (PCI) is strongly criticizing authorities for denying or impounding...
By JoinBMA 2026-08-19 05:24:09 0 135
Telangana
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తగ్గిన ఎండ తీవ్రత... 43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.....
By Gujile Ramu 2026-05-07 02:11:24 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com