కొడుకు కోసం తండ్రి విన తులు

0
530

కుమారుని ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు వివరాలకు వెళ్ళే ముందు విశాఖపట్నం లో ఓల్డ్ పోస్టాఫీసు దగ్గర ఉన్న కోట వీధికి చెందిన మైల పిల్లి తా తారావు జన సేన ఆవిర్భావం నుంచి పార్టీ నాయకుడిగా పని చేస్తున్నా డు. ఈ రోజు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు విశాఖ వచ్చిన సందర్భంగా . తన కుమారుడు జోగింద్ర స్వామి నవ దీర్గ గత 15 సంవత్స రాలు గా తల సేమియా వ్యా ది తో బాధ పడు తున్నార నీ. నిరంతరమూ హైదరా బదుకు 350 కెఎం. వెళ్లి అక్కడ ఆసుపత్రిలో వైద్యం చేయిస్తూ రోజు 12 మాత్రలు వేసుకొని సాయంత్రం వరకు తన పొట్ట మీద ఇంజెక్షన్ వేసుకొని నిత్యం అందరికి సాధారణం గా బతుకుతూ పోరాడుతున్నాడు. ఇంత కష్టం లో కూడా చదరంగం ఆట లో జిఎం అ వ్వా లన్న లక్ష్యం తో గత ఏడా జిల్లా స్థాయి చదరంగం పోటీలలో అండర్ 14 . ఉమ్మడి విశాఖ ఫస్ట్ వచ్చాడు. నా కొడుకు అందరిలా జీవింప డానికి బీఎంటి ఆపరేషన్ అవసరం అని వైద్యులు గానూ 30 లక్షలు అవు తుంది అని చెప్పారు ఈ సంగతి తెలుసుకున్న విశాఖ దక్షిణ ఎంఎల్ఏ వంశీ కృష్ణ శ్రీని వాస్ సిఎం ఆర్ ఎఫ్ కింద 8 లక్షలు సహాయం చేసి భరోసా ఇచ్చారు. కాబట్టి నాలాంటి పేద వాని పై కరుణించి నా బిడ్డ ఆపరేషన్ విషయం లో మానవ దృక్పథంతో స్పందించి ఆ దు కో రని డిప్యూటీ సిఎం గారిని వేడు కొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఇంటర్మీడియట్ లో అత్యంత మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని...
By Benguluri Madhubabu 2026-04-18 14:15:26 0 339
Odisha
Odisha Crackdown: New Strict SOPs for De-Addiction Centres
Following a troubling series of reported safety failures and untimely patient deaths at various...
By Lokeshwari Panthadi 2026-06-26 06:33:28 0 64
Andhra Pradesh
గోతులమయంగా గర్భం - పెదబంటుపల్లి రోడ్డు
మెరకముడిదాం మండలం గరివిడి రోడ్డు గర్భం నుంచి పెదబంటుపల్లి వరకు గోతులమయంగా మారింది. రోడ్డుపై...
By Boiena Rajesh 2026-09-06 10:22:16 0 100
BMA
Eco-Acoustics: Soundscapes Exposing Illegal Logging
Environmental journalists are deploying autonomous acoustic sensors deep within protected forests...
By JoinBMA 2026-08-21 18:20:53 0 327
Andhra Pradesh
పాము కాటుతో మహిళ మృతి: రామభద్రపురం ఎస్ఐ
జన్నివలస గ్రామానికి చెందిన పిన్నింటి అప్పలనరసమ్మ (65) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్ఐ...
By Boiena Rajesh 2026-08-30 05:35:47 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com