ఆయుష్ ఆసుపత్రి భవనం భూమీ పూజ
Posted 2026-01-29 17:11:07
0
599
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం జోన్ -1 పరిధి లో గల అనకాపల్లి జిల్లా గోలు గొండ మండలం ఏజెన్సీ లక్ష్మి పురం లో ఆయుష్ ఆసుపత్రి భవనం కు స్థానిక ఎంఎల్ ఏ శాసన సభ స భా పతి చింత కాయల అయ్యన్న పాత్రుడు భూ మి పూజ చేశారు. మండల ప్రజలు అందరూ చెట్టు వన మూలి క లు తో తయారు చేసిన మందులను వాడి అందరూ ఆరోగ్య వంతులవ్వా లని సభాపతి అన్నారు. ప్రాంతీయ ఉపసంచా లాకులు డాక్టర్ .కైపు శ్రీని వాసు లు మాట్లాడు తు జాతీయ ఆయుష్ శాఖ మిస్స న్ ద్వారా భవనంనకు30 లక్షలు మంజూరు ఐనట్లు చెప్పారు . కాబట్టి ప్ర జ లు ఈ అవ కాశం ను విని యో గించు కోవ లన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ హేమలత. ఇంజనేర్స్.ప్రజలు పా ల్గో ఉన్నారు
.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అనంతపురం :ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్
అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే " 𝟴𝘁𝗵 𝗦𝗛𝗢𝗥𝗧 𝗙𝗜𝗟𝗠 𝗙𝗘𝗦𝗧𝗜𝗩𝗔𝗟 " పోస్టర్ ను ఈ రోజు...
పేట తెలంగాణ డైరీ ని ఆవిష్కరించిన విద్యశాఖ అధికారి : యాదయ్య
మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో...
నిజామాబాద్
అబద్ధాల కాంగ్రెస్ సర్కారుపై రగులుతున్న జనాగ్రహం
అణగారిన వర్గాలకు, మహిళా లోకానికి తీరని ద్రోహం...
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే సిపిఐ దోనేపూడి శంకర్
సెక్యులర్ వ్యవస్థను కాపాడేది కమ్యూనిస్టులే
దోనేపూడి శంకర్
భారత...
కోహెడలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ శివారు ప్రాంతమైన కోహెడలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన...