ఆర్థిక సర్వేలో ఏపీ ప్రస్తావన ఏముందంటే.

0
184

AP: ఏపీలో ద్రవోల్బణం 2022-23లో 7.57 శాతం ఉంటే.. 2025-26 నాటికి 1.39 శాతానికి తగ్గిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. కొత్త నగరాల విస్తరణ, అభివృద్ధి వ్యవహారాల్లో ఏపీ రాజధాని అమరావతి గురించి ప్రస్తవించింది. అమరావతి హరిత నగర నిర్మాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. నగర నిర్మాణంలో అరుదైన అవకాశాలు అమరావతికి లభించాయని తెలిపింది. వాణిజ్య కార్యాచరణలో ఏపీ ముందంజలో ఉందని వెల్లడించింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక...
By Kothuru Murali 2026-01-29 08:51:21 0 199
Telangana
మంచిర్యాల: చిన్నారులతో క్రికెట్ ఆడిన ఎంపీ వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఉదయం మంచిర్యాలలో సందడి చేశారు మార్నింగ్ వాక్ లో భాగంగా...
By Bonagiri RaviShankar 2026-06-14 13:49:09 0 241
Telangana
నిజామాబాద్
యోగా...ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. యోగా... శరీరానికి బలం, మనసుకు...
By Sadaq Sadaq 2026-06-20 11:48:01 0 200
BMA
Adaptive Filters: Cleaning Audio for Public Broadcast
Modern audio forensics relies extensively on digital signal processing, rendering old analog...
By JoinBMA 2026-08-21 18:22:29 0 337
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతి
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని గా రాజ్యసభలో  బిల్లు ఆమోదం పొందిన సందర్భం గా #తాడిపత్రి...
By Gitta Raju 2026-04-03 01:35:04 0 497
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com