దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.

0
223

మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం చింతచెట్లను తొలగించగా, నారాయణే చెట్లను నరికించాడని ఆరోపిస్తూ రవిబాబు వర్గం నారాయణ వర్గంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులనుమదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ట్రాన్స్కో అధికారులు భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం చింతచెట్లను తొలగించగా, నారాయణే చెట్లను నరికించాడని ఆరోపిస్తూ రవిబాబు వర్గం నారాయణ వర్గంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు మండలాల్లో 8 గంటలైనా తగ్గని మంచు
పుంగనూరు నియోజకవర్గంలోని మండలాలలో శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు తీవ్రత తగ్గలేదు. దీనితో గ్రామాల...
By Kothuru Murali 2026-01-03 11:05:40 0 242
SURAKSHA
Shalini Singh, IPS: Leading Puducherry Police with Vision
The Journey Begins "Leadership in policing is measured not only by enforcing the law but by...
By Fathima Safa 2026-07-27 12:46:12 0 174
Andhra Pradesh
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నా. చమర్తి
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్...
By Benguluri Madhubabu 2026-08-02 10:40:21 0 238
Andhra Pradesh
అంజుమన్‌ భూములను ప్రైవేటీకరణ రద్దు చేయాలంటూ విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట గుంటూరు వైఎస్సార సీపి నాయకులు «నిరసన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి చిన కాకానిలోని 71.5 ఎకరాల అంజుమన్‌ భూమిని ప్రైవేటీకరణను తక్షణమే...
By John Baji 2026-02-11 06:40:27 0 576
Telangana
మంచిర్యాల: రూ.80,81,500 నిధులు విడుదల...
2026-27 విద్య సంవత్సరానికి సంబంధించి స్కూల్ ఫెసిలిటీ అండ్ మెయింటనెన్స్ గ్రాంట్ కింద రూ.80,81,500...
By Bonagiri RaviShankar 2026-09-19 07:10:40 0 63
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com