డ్రైనేజ్ కాలువ పనులు వెంటనే ఆపాలి – జేసీకి సిపిఐ ఫిర్యాదు.
Posted 2026-01-28 10:09:14
0
181
మదనపల్లి టమోటా మార్కెట్ నుంచి బ్రహ్మంగారి గుడి వరకు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ పనులను వెంటనే నిలిపివేయాలని సీపీఐ నాయకులు మంగళవారం అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మకు ఫిర్యాదు చేశారు. కదిరి రోడ్డులో మునిసిపల్ కౌన్సిల్ ఆమోదం లేకుండా రూ. 2. 70 కోట్లతో తాత్కాలిక డ్రైన్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల రోడ్డు వెడల్పు అనంతరమే శాశ్వత డ్రైన్లు నిర్మించాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి
స్త్రీ మాత్రుమూర్తులకు మాత్రుదినోత్సవ శుభాకాంక్షలు
తల్లి ప్రేమకు సాటి ఈ ప్రపంచంలో మరొకటి...
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని MRO ధ్రువ కుమార్,...
మోటర్లు చోరీ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగాని పల్లె పంచాయతీ పరిధిలోని మల్లుపల్లి గ్రామాల్లో గత కొన్ని...
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా.
అన్నమయ్య జిల్లా మదనపల్లె శాస్త్రి వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు...
Pharmacy Strike: Nationwide Shutdown Hits Tricity Stores
Medicines are facing a temporary squeeze today as pharmacies across Chandigarh join a 24-hour...