పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.

0
197

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం వెళుతున్న ఐచర్ వాహనం డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా నడపడంతో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి, # కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
చిరువ్యాపారులకు టీడీపీ అండ: ఉచిత టార్పాలిన్ పంపిణీ
పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు,...
By Kothuru Murali 2026-05-19 15:17:03 0 116
Andhra Pradesh
రాయిచోటి పట్టణాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడమే తన లక్ష్యం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర రవాణా క్రీడా యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-04-05 12:33:17 0 275
Andhra Pradesh
దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఫ్యాష్టో
దీర్ఘకాలికంగా అపరస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య...
By Benguluri Madhubabu 2026-04-08 13:41:36 0 220
Himachal Pradesh
Himachal Strengthens Monsoon Disaster Preparedness in 2026
As the 2026 monsoon season progresses, the Himachal Pradesh government has intensified disaster...
By Fathima Safa 2026-07-06 06:28:40 0 207
Telangana
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ ఆసిఫాబాద్ పోలీసుల భారీ విజయం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ...
By Chunarkar Jagadeesh 2026-09-17 22:01:56 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com