రాయచోటి లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 5 లక్షల రూపాయలు సహకారం అందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు

0
260

రాయచోటిలో రెండు అన్నా క్యాంటీన్లో ఉచిత నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరుపున 5 లక్షల రూపాయలు అందజేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యనమల మదనమోహన్ మరియు ఐక్య డెవలపర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ అన్న క్యాంటీన్ తరఫున ఉచిత భోజనం అందజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ట్రాక్టర్పై నుంచి జారిపడి యువకుడు మృతి
ట్రాక్టర్ పైనుంచి జారిపడి ఆడారి వంశీ(28) మృతి చెందినట్లు పట్టణ సీఐ కె.నారాయణరావు చెప్పారు....
By Boiena Rajesh 2026-04-12 00:13:39 0 212
Telangana
నిజామాబాద్: మామిడిపల్లి జాతీయ రాహదరిపై రోడ్డు ప్రమదం
ఆర్మూర్ పట్టానమ్లోని మామిడిపల్లి 44 వ జాతీయ రాహదరిపై బైకును కారు డికోనా ఘటానాలో ఒకారు మరనిచగా...
By Sadaq Sadaq 2026-04-23 01:59:41 0 177
Andhra Pradesh
ప్రకృతి సాగు రైతు రోశయ్య కు చంద్రబాబు నాయుడు ప్రశంసలు
*ప్రకృతి సాగు రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంస*   *75 సెంట్లలో 52 రకాల...
By Rajini Kumari 2026-03-13 14:00:13 0 242
Telangana
మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి నివాళి
డా వివేక్ వెంకటస్వామి  మంచిర్యాల ఐబి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డా. బి. ఆర్....
By Avunoori Mahesh 2026-04-14 05:41:04 0 253
Andhra Pradesh
సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో
సర్,రెవెన్యూ అంశాలపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్ లతో మార్కాపురం కలెక్టరేట్ లో జరుగుతున్న...
By Chennaiah Kati 2026-07-17 07:24:13 0 135
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com