పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
Posted 2026-01-28 09:10:02
0
198
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం వెళుతున్న ఐచర్ వాహనం డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా నడపడంతో డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి, # కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
🔴🔥*ఏసీపీతో సహా సీఐ, ఎస్ఐలు సస్పెండ్*
🟤వరంగల్ పోలీస్ కమిషనరేట్,
గతంలో వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం...
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
Journalism is more than just...
గిట్టుబాటు ధర లేక కంది రైతుల విలవిల: వైసీపీ.
గిట్టుబాటు ధర లేక రాష్ట్రంలో కంది రైతులు విలవిలలాడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం....
కవిత కొత్త పార్టీపై BRS ఫస్ట్ రియాక్షన్..!
కవిత కొత్త పార్టీపై BRS పార్టీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే..!