పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.

0
214

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి చెందిన రెడ్డప్ప (65) నడుచుకుంటూ వెళుతుండగా, గుర్తు తెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రెడ్డప్ప తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి రెడ్డప్పను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో టమోటా ధరల పతనం.
అన్నమయ్య జిల్లాలో టమోటా ధరలు పతనమయ్యాయి. జిల్లా కేంద్రమైన మదనపల్లె టమోటా మార్కెట్‌కు బుధవారం...
By Pagadala Venkateswar 2026-01-29 05:57:36 0 194
Rangareddy
బోనాల పండుగ వేళ వైన్స్‌ షాపులు బంద్‌! మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌... మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేత!
బోనాల పండుగను పురస్కరించుకుని శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజుల పాటు వైన్స్‌...
By Ponnala Srinivasrao 2026-08-08 04:08:58 0 131
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు.
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు....
By Chennaiah Kati 2026-07-12 17:47:14 0 121
Telangana
మహబూబాబాద్ జిల్లా
*మహబూబాబాద్ జిల్లా:-* *తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి...
By Ellandula Sandeep 2026-03-03 14:37:29 0 494
Telangana
గత 5 సంవత్సరాల భర్త ఉపసర్పంచ్ నేడు భార్య సర్పంచ్
నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్దిపడగ గ్రామానికి పంజాల రామాగౌడ్ గత  5 సంవత్సరాలు ఉపసర్పంచ్...
By Mittapelli Saketh 2025-12-23 08:26:26 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com