తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు.

0
120

తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు.

ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ టిడిపి జోనల్ కో-ఆర్డినేటర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు గారు అధ్యక్షత వహించారు.

ఈ సమావేశానికి జిల్లా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహా రెడ్డి గారితో కలిసి దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు పాల్గొన్నారు.

అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు, యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారితో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆకస్మిక తనిఖీ చేసిన సర్పంచ్, ఉపసర్పంచ్;
కడం మండల మద్దిపడగ గ్రామం లో ఈ రోజు సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ మరియు ఉపసర్పంచ్ దాసరి...
By Mittapelli Saketh 2026-01-28 09:01:04 0 590
Andhra Pradesh
మదనపల్లి: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి.
మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని...
By Pagadala Venkateswar 2026-02-25 08:34:50 0 198
BMA
Behind the Lens: The PTSD Crisis in Camerapersons
While reporters narrate the story, camerapersons are forced to look directly at the violence,...
By JoinBMA 2026-08-19 11:25:10 0 165
Andhra Pradesh
ప్లేవుడ్ పరిశ్రమను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారులు
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు...
By Boiena Rajesh 2026-04-19 04:00:31 0 191
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్ సెక్రటరీ బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన సాయిప్రసాద్....✍
By Rajini Kumari 2026-02-28 13:03:28 0 203
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com