అన్నమయ్య జిల్లాలో టమోటా ధరల పతనం.
Posted 2026-01-29 05:57:36
0
194
అన్నమయ్య జిల్లాలో టమోటా ధరలు పతనమయ్యాయి. జిల్లా కేంద్రమైన మదనపల్లె టమోటా మార్కెట్‌కు బుధవారం కేవలం 57 మెట్రిక్ టన్నుల టమోటాలు మాత్రమే చేరాయి. ఇంత తక్కువ సరుకు రావడం ఇదే తొలిసారి. అయినప్పటికీ, వ్యాపారులు 10 కిలోల మొదటి రకం టమోటాలను రూ. 150కు, రెండో రకం రూ. 140కు, మూడో రకం రూ. 130కే కొనుగోలు చేయడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ధరల పతనం వెనుక కారణాలు తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాపాడం మిట్టపల్లి...
West Bengal Police Green Drive Plants Thousands of Trees Every Year
West Bengal Police contributes to environment through tree plantation drives. Officers and...
బీసి రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర
*బీసీ రక్షణ చట్టంపై చంద్రబాబు మరో కుట్ర*
- అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు, బీసీల...
వైఎస్సార్సీపీ నేత ఇంటిపై జేసీబీ దాడి: నాయకుల ఖండన.
మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు, దళిత వికలాంగుడు...
ఇంటర్ ఫలితాల్లో మదనపల్లె ప్రభుత్వ కళాశాల విద్యార్థినుల సత్తా.
మదనపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఎంపీసీ...