సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం

0
279

చీరాల: సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో కళ్యాణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు, ప్రమాదంలో అసిరి నాయుడుకు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు అదే సమయంలో అటుగా వెళ్తున్న చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు ఘటన స్థలంలో దగ్గర ఆగి, బాధితులను పరామర్శించారు బాధితులను హాస్పటల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మృతుడి కుటుంబానికి కరణం వెంకటేష్ బాబు  సానుభూతి తెలిపారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
By Pagadala Venkateswar 2026-04-08 05:40:16 0 165
Telangana
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం
రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు రూ.54 వేల విరాళం ‎ వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర...
By Ponnala Srinivasrao 2026-07-16 04:04:12 0 167
Telangana
నిజామాబాద్
ఈరోజు 36వ డివిజన్లో చేపట్టినటువంటి 6 బూతుల SIR ప్రక్రియలో, ఏనుమరేషన్ ఫామ్స్ వితరణ మరియు నింపిన...
By Sadaq Sadaq 2026-07-11 02:19:14 0 152
Andhra Pradesh
గుంటూరు రైల్వేస్టేషన్ రోడ్డు లో కారు ప్రమాదం
గుంటూరు రైల్వేస్టేషన్ లో రోడ్డు నందు మద్యం తాగి కరెంటు స్తంభానికి ఢీకొన్నారు డ్రైవర్ కి గాయాలు...
By Kola Kirankumar 2026-06-01 17:55:46 0 337
Andhra Pradesh
హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐఎస్ఎఫ్.
ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే...
By Pagadala Venkateswar 2026-06-18 04:58:29 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com