సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం
Posted 2026-01-26 16:57:27
0
280
చీరాల: సోమవారం సాయంత్రం అక్కయపాలెం గ్రామ పరిధిలో హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో కళ్యాణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు, ప్రమాదంలో అసిరి నాయుడుకు గాయపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు అదే సమయంలో అటుగా వెళ్తున్న చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు ఘటన స్థలంలో దగ్గర ఆగి, బాధితులను పరామర్శించారు బాధితులను హాస్పటల్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మృతుడి కుటుంబానికి కరణం వెంకటేష్ బాబు సానుభూతి తెలిపారు.
#Narendra
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Mandip Singh Brar, IAS: Driving Excellence in Governance
The Journey Begins
A Leader Shaping Modern Administration
"Good governance is...
Chhattisgarh Advances Urban Development and Smart Growth
Chhattisgarh is accelerating urban development through investments in smart infrastructure,...
వచ్చే నెల నుండి గ్రామం మధ్యలోనే రేషన్ షాపు నిర్వహించాలి – డీలర్ మేడం గారిని కోరిన బాబాపూర్ సర్పంచ్ సత్రవేణి రాజన్న మరియు గ్రామస్థులు
🎤 కుమురం భీం భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్
బాబాపూర్:గతంలో...
Arunachal Pradesh Promotes Sustainable Tourism Growth
Arunachal Pradesh continues to strengthen its tourism sector by promoting eco-tourism, adventure...
పుంగనూరు: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: కోల సోమశేఖర్ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు కోలా సోమశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో బెంగళూరులోని విభిన్న...