అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు తో పాటు చీరాల పట్టణ సిఐలు సుబ్బారావు,నాగభూషణం, ఇంకొల్లు ఎస్ఐ సురేష్ తదితరులకు ప్రశంసా పత్రాలు

0
293
 
బాపట్ల: 77వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్ గారి అధ్యక్షతన బాపట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతావిష్కరణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. వాసుదేవ వినోద్ కుమార్ గారు, సంయుక్త కలెక్టర్ భావనగారు , జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు గారు,బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గార్ల తో కలిసి పాల్గొన్నాను.
జిల్లాలో విధి నిర్వహణలో విశేష ప్రతిభ చూపిన పలువురు పోలీసు అధికారులకు రిపబ్లిక్ డే పురస్కారాలు లభించాయి.సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో వారికి ఎస్పీ ఉమామహేశ్వర్, కలెక్టర్ వినోద్ కుమార్ లు ప్రశంసా పత్రాలు అందజేశారు.అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు,చీరాల వన్ టౌన్, టూ టౌన్ సిఐలు సుబ్బారావు,నాగభూషణం,ఇంకొల్లు ఎస్సై జి సురేష్,వన్ టౌన్ ఎస్ఐ హరిబాబు తదితరులకు ఈ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-27 09:08:53 0 212
BMA
AI Exam Proctors: Flawed Software Falsely Flags Students
Universities and testing agencies increasingly rely on AI-powered proctoring software that...
By JoinBMA 2026-08-25 07:26:56 0 165
Andhra Pradesh
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి....
By Chennaiah Kati 2026-07-08 21:31:52 0 132
Andhra Pradesh
టెన్త్ పరీక్షా కేంద్రాల తనిఖీ
బొబ్బిలి పట్టణంలోని టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పట్టణ సీఐ నారాయణరావు సోమవారం...
By Boiena Rajesh 2026-03-16 14:19:18 0 248
Andhra Pradesh
బోయకొండలో చండీ హోమం
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలము, దిగువపల్లి గ్రామములో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న,...
By Kothuru Murali 2026-06-15 06:22:41 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com