ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
Posted 2026-07-08 21:31:52
0
132
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
సోమవారం గ్రీవెన్స్ హాలులో కారుణ్య కోటాలో ఉద్యోగాలు పొందిన ఏడుగురికి నియామక పత్రాలను అందజేసిన కలెక్టర్ గారు, విధుల పట్ల నిబద్ధతతో పనిచేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనాకుమారి గారు, డీఆర్‌ఓ శ్రీ పి. వెంకటరమణ గారు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను సత్కరించిన టీడీపీ నేతలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన...
Khushboo Gupta IAS: A Visionary in Public Service
A dedicated Telangana IAS officer known for her transformative leadership in urban governance,...
Shri Robin Hibu, IPS: Inspiring Lives Through Service and Leadership
A distinguished IPS officer whose fearless policing, compassionate leadership, and unwavering...
Y. B. Khurania IPS: Leading Odisha Police with Vision
A distinguished 1990-batch IPS officer of the Odisha Cadre, Y. B. Khurania serves as the Director...
Missing Voices: The Diversity Crisis in Indian Newsrooms
Indian mainstream media continues to face a severe representation crisis, with an alarming lack...