టెన్త్ పరీక్షా కేంద్రాల తనిఖీ
Posted 2026-03-16 14:19:18
0
245
బొబ్బిలి పట్టణంలోని టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను పట్టణ సీఐ నారాయణరావు సోమవారం తనిఖీ చేశారు.పరీక్షా కేంద్రాలు వద్ద సంబంధం లేని వ్యక్తులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.పరీక్షలలో ఎటువంటి చూసి రాతలు జరగకుండా చూడాలన్నారు.అన్ని పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు:బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.
శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి...
చిన్న శ్రీను చేరికపై పల్లా క్లారిటీ
చిన్న శ్రీనును స్థానిక TDP నాయకత్వం అంగీకారంతోనే పార్టీలోకి తీసుకున్నామని AP TDP అధ్యక్షుడు పల్లా...
వంగరలో వీధి కుక్క దాడి బాలుడికి గాయాలు
వంగర మండలం మగ్గూరులో గురువారం వీధి కుక్క దాడిలో బోనెల హర్షవర్ధన్ (4) అనే బాలుడికి తీవ్ర...
Sentinel of Justice: Shri Prabhat Kumar's IPS Journey
From Corporate Boardrooms to the Frontlines of Law and Order: How an MBA-Turned-IPS Officer...
నేటి రాశి ఫలాలు 22 డిసెంబర్ 2025 | రోజువారీ రాశి పల్లు | మేషం నుంచి మీనం వరకు పూర్తి ప్రెడిక్షన్స్ | భారత్ ఆవాజ్
*22-12-2025 సోమవారం*
*🌷రాశి ఫలితాలు🌷*
---------------------------------------...