ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో గణ తంత్ర వేడు కలు
Posted 2026-01-26 14:50:53
0
589
విశాఖ లోని మధుర వాడ లో ఆయుష్ ప్రాంతీయ కార్యా లయం. జోనల్ -1 నందు గణ తంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు ఉదయం 8 గంటలకు జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని ప్రాంతీయ కార్యాలయ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కైపు శ్రీని వా సులు ఎగుర వేశారు . వారు మాట్లాడుతూ మన దేశ భక్తుల పోరాట ఫలిత మే. నిండు స్వతంత్రం వచ్చిందని దేశ భక్తులను కొని యా డా రు. ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ రవి ప్రకాష్. ఆపరేటర్ రవి కిషోర్. డి ఇ ఓ. సుష్మా స్వరాజ్. సి సి. వినోద్ కుమార్. అటెండర్ శ్రీవల్లి. రాము. తది తరులు పాల్గొ న్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Puducherry Renewable Energy and Sustainable Growth
Puducherry is advancing its commitment to sustainable development through the expansion of...
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....'అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు,
నాగేటి సాల్లల్ల నా తెలంగాణ....' అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు, మన నందిని సిధారెడ్డి...
ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు.
సికింద్రాబాద్ / బన్సిలాల్ పేట్.
సికింద్రాబాద్. కేటీఆర్ జన్మదిన నేపథ్యంలో...
కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్
హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్...
West Bengal Police Skill Training Gives Youth Better Job Opportunities
: To reduce unemployment, West Bengal Police runs skill development programs for youth. Free...