కలెక్టరేట్ లో గణతంత్ర దినోత్సవము

0
553

విశాఖ పట్నం కలెక్టర్ కార్యా లయం లో ఈరోజు ఉదయం 8 గంటలకు గణ తంత్ర దినోత్సవం లో భాగంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గారు మరియు జాయింట్  కలెక్టర్ విద్యాధరి గారు త్రివర్ణ పతకాన్ని ఎగురు వేశారు. వారు సిబ్బందికి. జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియ జేస్తూ. మన భారత స్వాతంత్ర ఉద్యమకారులు ఆంగ్లేయ లుతో పోరాడి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించారు. మరియు 1956 జనవరి 26 గణ తంత్ర దినోత్సవం . పూర్తి స్వాత త్రం ఇచ్చి వారి దేశానికి వారిని వెళ్ళిపోయోటట్లుగా చేశారు. పోరాటం చేసిన వారిలో జవ హ ర లా ల్ నెహ్రూ. మహాత్మ గాంధీ. సుభాష్ చంద్రబోస్. భగత్ సింగ్. బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు జగ్గ జీవన్ రామ్. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. సరోజినీ నాయుడు. అల్లూరి సీతారామరాజు. ఇంకా యంతో మంది మన భార తీయ లు. తెల్లదొర లతో పోరాడి నారు. మన దేశంలో ఉన్న సంపద దోసుకొని వెళ్ళిపోయారు. వారు మన దేశంలో ఉన్నప్పుడు . అనేక పన్నులు వసూలు చేస్తూ వారి చెప్పు చేతులలో వుండే వారం. నిరక్ష రాస్యతో మగ్గుతూ. అమాయకులగా చేస్తూ మన భారతీయ లను వారి మాట వినక పోతే చా ల చిత్ర హింస లు పెట్టే వారు. మన వారు ఆనాడు జైళ్లకు అనేక మంది వెళ్ళారు. ఈరోజు మన దేశ భక్తులు పోరాడిన ఫలితమే ఈ నాడు పూర్తి స్వతంత్రంతో మన రాజ్యాంగ హక్కులతో బతుకు తున్నామని అన్నా రు. ఈ  కార్య్రమంలో జిల్లా రెవెన్యూ  అధికారి గారు. ఏ ఓ. గారు. మరియు కార్యా లయ సిబ్బంది పాల్గొన్నారు 

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Expands Electric Buses and Modern Transport
Tamil Nadu is accelerating the modernization of its public transport system by expanding electric...
By Fathima Safa 2026-06-29 10:09:44 0 117
Andhra Pradesh
సీఎం చంద్రబాబు అవార్డు పట్ల తెదేపా శ్రేణుల పాలాభిషేకం లుక్కా
ప్రచురణార్ధం.19.12.25   చంద్రబాబుగారికి వచ్చిన అవార్డు పట్ల తెదేపా శ్రేణుల...
By Rajini Kumari 2025-12-20 13:22:20 0 227
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నోడల్ అధికారిగా నియామకం.
అన్నమయ్య జిల్లాలో 'జలధార' ప్రాజెక్టు భూగర్భ జలాల మట్టాన్ని గణనీయంగా పెంచడంలో విజయవంతమైంది....
By Pagadala Venkateswar 2026-04-20 09:07:41 0 230
Andhra Pradesh
పుంగనూరులో గరుడ సేవకు సర్వం సిద్ధం
పుంగనూరు పట్టణంలోని కోనేటి వద్ద వెలసిన కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాఘ పౌర్ణమి సందర్భంగా...
By Kothuru Murali 2026-01-31 11:05:46 0 210
Telangana
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.|
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: జిల్లాలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ...
By Sidhu Maroju 2026-06-22 11:44:31 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com