ఘనంగా భారత్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు !!

0
522

కర్నూలు సిటీ : 


జిల్లా పోలీసు కార్యాలయంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు...

 జాతీయ పతాకావిష్కరణ చేసిన...

 జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి గారు, 

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్ గారు.

జిల్లా  కలెక్టర్ గారు,  కర్నూలు ఎస్పీ  గారితో కలిసి పెరేడ్ వీక్షణ చేసి, సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. 

ఈ సందర్భంగా జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ గారు సందేశాన్ని చదివి వినిపించారు.

స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. 

విధులలో ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించారు.

* ఈ కార్యక్రమంలో   జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జాయింట్ కలెక్టర్  నూరుల్ ఖమర్, డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, సదరన్ రీజియన్ హోంగార్డు కమాండెంట్  మహేష్ కుమార్ , అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు,  వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"అల్వాల్‌లో అంబేద్కర్‌కు ఎస్‌హెచ్‌ఓ ప్రశాంత్ గౌరవ నివాళి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఓల్డ్...
By Sidhu Maroju 2026-04-14 08:51:06 0 299
Andhra Pradesh
సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి మానస పేటలో సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
By Benguluri Madhubabu 2026-01-16 13:08:38 0 319
Andhra Pradesh
అనాథగా పెరిగి.. దాతల సాయంతో సివిల్స్ సాధించిన రాజశేఖర్.
అన్నమయ్య జిల్లా మదనపల్లి: నిమ్మనపల్లెకు చెందిన గోగులు రాజశేఖర్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 920వ...
By Pagadala Venkateswar 2026-03-07 05:03:15 0 158
Andhra Pradesh
మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు
జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..   దివ్యాంగులకు ఉపాధి అవకాశం  ...
By Manda Ramkumar 2026-03-25 09:04:23 0 188
Business & Finance
Monsoon Rains Disrupt Business Across Himachal Pradesh
Heavy monsoon rains have triggered landslides and road closures across Himachal Pradesh,...
By Navya Sree 2026-07-02 06:26:58 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com