మిట్టి కేఫ్ కోసం టెండర్లను స్వీకరిస్తున్న జిల్లా కోర్టు
Posted 2026-03-25 09:04:23
0
216
జిల్లా కోర్టులో ‘మిట్టీ కెఫే’..
దివ్యాంగులకు ఉపాధి అవకాశం
శ్రీకాకుళం, మార్చి 24: జిల్లా కోర్టు సముదాయంలోని ఫోర్ కోర్ట్స్ భవనం సెల్లార్‌లో ‘మిట్టీ కెఫే’ ఏర్పాటుకు గౌరవ హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయస్థానం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. సామాజిక బాధ్యతలో భాగంగా ఈ కెఫేను కేవలం దివ్యాంగుల ద్వారానే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి గల అర్హులు తమ టెండర్లను ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా కోర్టు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. కెఫేకు సంబంధించిన విద్యుత్ వినియోగ ఛార్జీలను టెండర్ దక్కించుకున్న వారే భరించాల్సి ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పూర్వ విద్యార్థి స్కూలుకు మోటర్ వితరణ
చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ...
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్ఓసి పత్రాల అందజేత
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత ..
...
క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు
క్రీడలతో యువతకు ప్రోత్సాహం - గూడూరి ఎరిక్షన్ బాబు గారు
యర్రగొండపాలెం పట్టణంలోని MRO కార్యాలయ...
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం...
భట్టి భార్య రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడానికి 10% లంచం అడిగిందని ఆరోపించిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని
విక్రమార్క భార్యపై విచారణ జరపాలని గవర్నర్‌కు ఫిర్యాదు
భట్టి భార్య రిటైర్మెంట్...