మదనపల్లెలో ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకలు.
Posted 2026-01-26 07:02:58
0
229
చారిత్రక మదనపల్లె జిల్లా కేంద్రంగా తొలిసారి జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి విద్యార్థులు, అభిమానులు, ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సోమవారం ఉదయం 8 గంటలకే పెరేడ్ మైదానానికి చేరుకున్నారు. ముఖ్య అతిథి, అన్నమయ్య జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ తదితరుల రాక కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు.
చీరాల: చీరాలలోని గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు....
Quiet Romance: The Dreamy Summer Fashion Trend You Need to Know
Quiet Romance: The Dreamy Summer Fashion Trend You Need to Know
Summers in India can be harsh...
నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం
*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*
***************************...
AP పోలీసులు పేదలకు అన్నం, ఉచిత వైద్య సేవ
ఈరోజు AP పోలీస్ సిబ్బంది గుంటూరులోని రోడ్డుపక్కన నివసించే నిరుపేదలకు వేడి భోజనం, తాగునీరు...
పుంగనూరు:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం జరిగింది.
బుధవారం సాయంత్రం పుంగనూరు అగ్నిమాపక కేంద్ర పరిధిలోని చౌడేపల్లి మండలం, చుక్క వారి పల్లి గ్రామంలో...