తిరుపతి చంద్రగిరి నియోజకవర్గం: రోడ్డు ప్రమాదం లో హై స్కూల్ టీచర్ మృతి

0
423

మొగరాల పంచాయతీ లో గిరికినెట్టుగ్రామానికి చెందిన శ్రీ నివాసులు టిచర్ ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. బాకరాపేట నుంచి స్వగ్రామానికి బైకు మీద వస్తుండగా అదుపు తప్పితే క్రిందపడి చనిపోయారు. ఆయన ఎర్రావారిపాల్లెంమండలం పచ్చారవాండ్ల పల్లె జడ్పీ హై స్కూల్ నందు టిచర్ గా పనిచేస్తున్నారు.ఆయనకు భార్యా 5గురు పిల్లలు ఉన్నారు. స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Narayan Konwar, IAS: A Pillar of Assam's Governance
The Journey Begins "Effective governance is built on integrity, accountability, and the...
By Fathima Safa 2026-07-22 13:37:01 0 96
Andhra Pradesh
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కాలువల సమస్య
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఎస్సీ కాలనీ మాల కాలవల సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు...
By Chennaiah Kati 2025-12-22 07:45:18 0 523
Andhra Pradesh
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
By Pagadala Venkateswar 2026-04-03 06:04:33 0 180
Punjab
AAP Defends CM Bhagwant Mann Amid Sacrilege Video Row
The Aam Aadmi Party (AAP) is vigorously defending Punjab Chief Minister Bhagwant Mann amid an...
By Hazu MD. 2026-06-25 05:11:38 0 387
Telangana
నిజామాబాద్
ఎమ్మెల్యే ధన్‌పాల్‌సూర్యనారాయ జన్మదీన సందర్భంగా మా 19 వ డివిజన్ కార్పొరేటర్...
By Sadaq Sadaq 2026-05-13 04:12:09 0 127
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com