మదనపల్లిలో బిడ్డ మృతి తట్టుకోలేక తల్లి ఆత్మహత్యాయత్నం.
Posted 2026-01-26 05:33:29
0
209
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోతబోలు హరిజనవాడకు చెందిన సురేంద్రబాబు భార్య (30) తన కుమార్తె మౌనిక మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ బాధను తట్టుకోలేక ఆదివారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలి.
విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డా. కె....
జిహెచ్ఎంసి కౌన్సిల్ సర్వసభ్య సమావేశం - పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి : జీహెచ్ఎంసీ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే...
కీలక నియామకం.. ఏపీ ప్రభుత్వానికి కొత్త వాటర్ అడ్వైజర్..ఆయన ప్రత్యేకత ఏమిటంటే..!
ఏపీ జలవనరుల శాఖకు సలహాదారుగా అశోక్ గోయల్
రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న నియామకం...
తెలుగుదేశం పార్టీ భారతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ బాబుని అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న...
Tamil Nadu Strengthens Education Through Reforms in 2026
Tamil Nadu continues to strengthen its education sector through sustained investments in school...