భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ పతకాన్నిఅవిస్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్.

0
355

మెదక్ కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పాఠకులను,విద్యార్థిని, విద్యార్థులను ఉద్దేశించి

ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత గొప్ప రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అని ప్రతి ఒక్కరు రాజ్యాంగ విలువలకు కట్టుబడి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో జీవిస్తూ,ఉత్తమ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను...
By Pagadala Venkateswar 2026-04-16 03:24:26 0 93
Andhra Pradesh
పరీక్ష సామాగ్రి పంపిణీ: విద్యార్థినులకు రేషన్ డీలర్ల చేయూత.
మదనపల్లెలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులకు అన్నమయ్య జిల్లా రేషన్...
By Pagadala Venkateswar 2026-02-24 07:14:55 0 114
Telangana
ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2026-01-23 12:50:14 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com