పుంగనూరు: నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ జరుపుకుంటున్నారు.
Posted 2026-01-14 08:43:50
0
210
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. మూడు రోజుల పండుగలో మొదటి రోజు అయిన బుధవారం పుంగనూరు నియోజకవర్గంలో భోగి పండుగను జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేశారు. భోగి పండుగ రోజు పలు విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయని పెద్దలు ఆ కాలం నుంచి చెబుతున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15న ఎర్రజెండాల ఆవిష్కరణ
*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా...
ఘనంగా బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం
కాకినాడ జిల్లా పెద్దాపురంలో బిబిఎస్ గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. చాపల సతీష్...
AP పోలీసులు రక్తదానం: ప్రాణాలు కాపాడే సేవ
AP పోలీస్ శాఖ ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం నిర్వహించింది....
Bombay High Court: Speed Up Sony–Tata Play Case!
The Bombay High Court has asked the telecom tribunal (TDSAT) to quickly resolve the dispute...
Agriculture and Farmer Welfare Programs Driving Growth
Agriculture and farmer welfare programs continue to play a crucial role in strengthening India's...