మదనపల్లి బస్టాండ్ వద్ద డ్రైనేజీ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం.
Posted 2026-01-25 13:19:15
0
219
మదనపల్లి బెంగళూరు బస్టాండ్‌లో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనుల్లో డిజైన్ లోపం ఉందని ఎమ్మెల్యే షాజహాన్ బాష శనివారం రాత్రి పరిశీలించి తెలిపారు. మునిసిపల్ కమిషనర్ ప్రమీలతో మాట్లాడి, ప్రస్తుత డిజైన్ వల్ల ప్రజా ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ తక్షణమే డిజైన్ మార్చాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో మునిసిపల్ డీఈ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు.
తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు
03-05-2026 Sun 19:24 | Both States...
పెద్దపల్లి : కాపులపల్లి యువకుడు అగ్ని వీరుకు ఎంపిక..! ఎంపిక
పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామానికి చెందిన బాలసాని ఆశిష్ అనే యువకుడు అగ్నివీరుకు ఎంపికైనట్టు...
మంచిర్యాల్: బాలికల భద్రతే షీ టీం ప్రధాన లక్ష్యం
బాలికల భద్రతే ప్రధాన లక్ష్య మని ఎస్సై ఉషారాణి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...
పల్లెల్లో ఖాకీల పలకరింపు: గ్రామ దర్శిని సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాదని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. ‘గ్రామ...