మదనపల్లెలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై భారీ ర్యాలీ.
Posted 2026-01-25 12:40:19
0
211
అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లెలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని, ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యపరిచారు. కలెక్టరేట్ నుంచి బిటి కళాశాల మైదానం వరకు జరిగిన ఈ ర్యాలీలో అధికారులు ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకుని, ఎన్నికల్లో తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాంగ్రెస్‌కు గుడ్‌బై , బీఆర్ఎస్‌లోకి ?మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దశాబ్దాలుగా...
TN Police Tracking Missing Persons Rapidly
The Tamil Nadu Police are demonstrating excellent performance in locating missing persons....
ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (AP SERP) ఆధ్వర్యంలో...
Punjab Advances Renewable Energy and Green Initiatives
Punjab continues to expand its renewable energy and environmental sustainability efforts through...
పుంగనూరు నియోజకవర్గం : ఆ రైతులందరికీ గుడ్ న్యూస్
గత ప్రభుత్వ హయాంలో పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని పచ్చార్ల వంకపై నిర్మించిన కొత్తచెరువు...