పుంగనూరు: పుంగనూరులో ఘనంగా ఓటర్ల దినోత్సవం.

0
216

అన్నమయ్య జిల్లా, పుంగనూరులో రెవిన్యూ శాఖ అధికారులు ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ రాము ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యమని ఎమ్మార్వో తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తహసిల్దార్ సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని డిసీసీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి. వర్ధంతి కార్యక్రమం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ.
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి.జగదీష్  అసిఫాబాద్:భారతరత్న మాజీ...
By Chunarkar Jagadeesh 2026-05-21 09:33:05 0 567
SURAKSHA
Karnataka Police Green Drive Plants Thousands of Trees Every Year
 Karnataka Police contributes to environment through massive tree plantation drives....
By Kalaga Sailaja 2026-07-01 11:58:49 0 261
Andhra Pradesh
బోధనలో ప్రపంచస్థాయి ప్రమాణాలు.. ఏపీ టీచర్లకు 17 నుంచి ఫిన్లాండ్‌లో శిక్షణ.
  Andhra   ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ ఈ నెల 17 నుంచి 8...
By Pagadala Venkateswar 2026-08-15 09:58:13 0 106
Andhra Pradesh
ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన...
By Mobbu Venkatramana 2026-03-12 14:15:43 0 669
BMA
Indian Press Retains Power to Question the Judiciary
One of the most critical powers of the press was reaffirmed when the Supreme Court defended the...
By JoinBMA 2026-08-20 05:55:36 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com