పుంగునూరు :అన్నమయ్య జిల్లాలోకి పుంగనూరు నియోజకవర్గ పోలీస్ స్టేషన్లు
Posted 2026-01-22 13:03:51
0
217
పుంగనూరు నియోజకవర్గంలోని పోలీసు స్టేషన్లను అన్నమయ్య జిల్లాలోకి కలుపుతూ రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి విజయ్ కుమార్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపారు. ఈ నేపథ్యంలో నాలుగు మండలాలలోని స్టేషన్లను మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో చేర్చారు. ఇది డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చినట్లు భావించాలని విజయ్ కుమార్ పేర్కొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"ఇప్పుడు ఇలా బోర్లు తవ్వితే… రేపు నీళ్లు దొరకవు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్‌లో అనుమతి లేని బోర్ల తవ్వకాలపై ప్రజల్లో ఆందోళన...
అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎలిజిబెత్ రేఖ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి(సి.ఐ.టి.యు)
బాపట్ల జిల్లా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను వీధుల పాలు...
పుంగునూరు నియోజకవర్గం:పులిచెర్లలో సత్ఫలితాలు ఇస్తున్న సోలార్ కంచె
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలంలో అటవీ అధికారులు శనివారం ఏర్పాటు చేసిన సోలార్ కంచ...
కాలుష్యాన్ని నివారించాలి: ఎమ్మెల్యే బేబి నాయన
బొబ్బిలి గ్రోత్ సెంటర్లో కాలుష్యాన్ని నివారించాలని ఎమ్మెల్యే బేబినాయన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని...
Tribal Welfare and Conservation Stay a Key Focus
The Andaman & Nicobar Islands continue to prioritize the welfare and conservation of their...