పారదర్శకమైన ఓట్ల జాబితా రూపకల్పనే లక్ష్యం
Posted 2026-06-22 06:04:45
0
103
"🗳️ పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యం"
కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు జిల్లాలో నిర్వహించబోయే 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియపై ప్రకాశం భవనంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి.రాజాబాబు గారు . ఈ నెల 15 నుండి వచ్చే నెల 14 వరకు బీఎల్వోలు (BLOs) ప్రతి ఇంటికీ వచ్చి సర్వే చేయనున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రక్రియకు రాజకీయ పార్టీలు, ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమీక్షా సమావేశంలో డీఆర్ఓ మాధురి, ఆర్డీఓలు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మురుగునీటి సమస్యపై మాజీ కార్పొరేటర్ పరిశీలన.|
"ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో తనిఖీ"
మేడ్చల్ మల్కాజిగిరి: అల్వాల్ కార్పొరేషన్...
Goa Tourism Initiatives 2026: Promoting Sustainable Travel
Goa's tourism sector initiatives in 2026 focus on promoting sustainable and responsible travel...
Displaced Families Blocked from Returning to Village in Manipur
Security forces in Manipur halted the return of nearly 100 internally...
దుపట్ల పంపిణి
మహబూబాబాద్, కొత్తగూడ, డిసెంబర్ 27(భారత్ అవాజ్): మండలంలోని మొoడ్రాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని...
శ్రీరామనవమికి ముస్తాబైన దక్షిణ అయోధ్య: భద్రాద్రిలో వైభవంగా కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి భద్రాచలం పుణ్యక్షేత్రం సర్వాంగ...