దావోస్స్ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన వసంత కృష్ణ ప్రసాద్

0
238

దావోస్ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేటి ఉదయం ఉండవల్లికి చేరుకున్నారు. 

 

ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి ఘన స్వాగతం పలికారు. 

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని కలిసి దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోయ వెంకటేష్
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై నందవరం మండల...
By Boya Dasthagiri 2026-08-06 13:14:12 0 241
Andhra Pradesh
Ex C M Nadendla Bhaskar rao expired
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు...
By G k Nookala 2026-04-22 07:34:48 0 188
Andhra Pradesh
సిఫార్సులకే పెద్దపీట తాగిందుకు మంచినీళ్లు లేవు
*క్యూలైన్లో భక్తుల కష్టాలు.*   *త్రాగేందుకు నీళ్లు లేక భక్తుల అవస్థలు*  ...
By Rajini Kumari 2025-12-30 12:30:50 0 222
Telangana
రెండో విడత పోలింగ్ లో కాంగ్రెస్ హవా నా..?
మండలం లో రేపు పోలింగ్ నిర్వహించన్ను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పళ్ళు వర్గాలు మెజారిటీ...
By Krishna Balina 2025-12-13 12:56:41 0 331
Andhra Pradesh
పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.
వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు...
By Shyamala Yadagiri 2026-05-08 15:04:36 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com